KMM: కూసుమంచిలోని ఎరువులు, పురుగుమందుల దుకాణాలను బుధవారం ఏఓ రామడుగు వాణితో కలిసి డీఏఓ పుల్లయ్య తనిఖీ చేశారు. డీలర్లు ఎరువులు, పురుగుమందులు, విత్తన చట్టాలకు లోబడి వ్యాపారం చేయాలని, లైసెన్స్ నందు పిసీలు ఓ ఫామ్స్‌ను పొందుపరచాలని సూచించారు. అనంతరం ఎంఏఓ కార్యాలయంలో వ్యవసాయ యాంత్రీకరణలో భాగంగా దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియను పరిశీలించారు.