VZM: రాష్ట్రంలో మెడికల్ కళాశాలలను ప్రభుత్వమే నిర్వహించాలని రైతు సంక్షేమ సంఘం అధ్యక్షుడు వేమిరెడ్డి లక్ష్మునాయుడు డిమాండ్ చేశారు. బొబ్బిలిలో బుధవారం ఆయన మాట్లాడారు. గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటుకు రాయితీలు ఇస్తున్న ప్రభుత్వం.. మెడికల్ కళాశాలలు నిర్వహణకు నిధులు కొరత ఉందని చెప్పడం విడ్డురంగా ఉందన్నారు.