BDK: ములకలపల్లి మండలం అంకంపాలెం దాటిన తరువాత అడవి నుంచి అడుగడుగున రోడ్డు గుంతలతో దర్శనం ఇవ్వడంతో గంగారం వద్ద బుధవారం మాజీ MLA, BRS పార్టీ ఇంచార్జ్ మెచ్చా నాగేశ్వరరావు పరిశీలించారు. అనంతరం స్థానికులతో మాట్లాడారు. నిన్ను రాత్రి కూడా ఈ గుంతల కారణంగా ప్రమాదం జరిగిందని ఎవరికి చెప్పిన పట్టించుకునే పరిస్థితి లేదని వాహనదారులు ఆవేదన వ్యక్తం చేశారు.