VSP: రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి విజయాన్ని సాధించి సత్తా చాటాలని భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు పిలుపునిచ్చారు. బుధవారం ఆనందపురం టీడీపీ కమిటీ ప్రమాణ స్వీకార సభలో అయన మాట్లాడరు. తర్లువాడ గూగుల్ డేటా సెంటర్ రాకతో ప్రపంచ గుర్తింపు పొందుతుందని అన్నారు. రైతులకు న్యాయం చేస్తామని తెలిపారు.