ప్రకాశం: వైద్య కళాశాలల ద్వారా పేదలకు మెరుగైన వైద్యం అందించాలనే ఉద్దేశంతో మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్‌రెడ్డి ఏర్పాటుచేసిన వైద్య కళాశాలలను ప్రైవేటీకరణ వ్యతిరేకంగా కోటి సంతకాలు సేకరణ ఏర్పాటు చేస్తున్నట్లు మున్సిపల్ ఛైర్మన్ అబ్దుల్ గఫార్ అన్నారు. బుధవారం కనిగిరి పట్టణంలోని 5 వ వార్డులో వైద్యశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కోటి సంతకాలు సేకరణ చేయడం జరిగింది.