VZM: ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జడ్పీ ఛైర్మన్ మజ్జి శ్రీనివాసరావు ఆదేశాలతో బుధవారం వారి కుమార్తె సిరి సహస్ర భీమిలి పాత బస్టాండ్ 3 వార్డులో కోటి సంతకాల సేకరణ కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్బంగా అటుగా వస్తున్న బస్సును ఆపి అందులో ఉన్న ప్రయాణికులచే మెడికల్ కాలేజ్ ప్రైవేటీకరణ గురించి వివరించి సంతకాలు చేయించారు.