TG: రేపు మధ్యాహ్నం 3గంటలకు సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన కేబినెట్ సమావేశం కానుంది. బీసీ రిజర్వేషన్లు, స్థానిక సంస్థల ఎన్నికలపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. దీంతో రేపు జరగబోయే మంత్రివర్గ సమావేశంపై ఉత్కంఠ నెలకొంది.
Tags :