JGL: విద్యుత్ వారోత్సవాల సందర్భంగా JGTL జిల్లాలో బుధవారం విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో “పట్టణ బాట” కార్యక్రమం తహశీల్ చౌరస్తా వద్ద నిర్వహించారు. ఇందులో ADE జవహర్ లాల్ నాయక్ పాల్గొని మాట్లాడుతూ.. ప్రతిఒక్కరూ ఇనుప వైర్లపై బట్టలు గానీ, ఇతరత్రా వాటిని ఆరబెట్టుకోకూడదన్నారు. అలా చేయడంవల్ల విద్యుత్ ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని వివరించారు.