KKD: యువత, ఉద్యోగులు, అధికారులు, ప్రజా ప్రతినిధులు స్వచ్ఛతాహి సేవలో భాగస్వాములు కావాలని జిల్లా టీడీపీ అధ్యక్షులు జ్యోతుల నవీన్ సూచించారు. ‘స్వచ్ఛతా హి సేవ’ కార్యక్రమాల్లో భాగంగా గండేపల్లి ఎమ్మార్వో కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా జ్యోతుల నవీన్, ఆర్డీవో శ్రీ రమణి పాల్గొని మొక్కలను నాటారు. ఈ కార్యక్రమంలో తదితర ఉద్యోగ సిబ్బందులు పాల్గొన్నారు.