HYD: దీపావళి సందర్భంగా కొన్న టపాసులు ఇల్లు, జనావాసాలున్న గోదాముల్లో భద్రపరుస్తున్నారా.. అయితే జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. జనావాసాలకు దూరంగా ఉన్న గోదాముల్లో ఉంచాలని, షార్ట్ సర్క్యూట్ జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. గాలి, వెలుతురు ఉండే ప్రాంతాల్లో భద్రపరిచొద్దని, ప్రమాదాల నివారణకు డ్రై కెమికల్ సిలిండర్లు వాడాలన్నారు.