AP: కర్నూల్ జిల్లా ఆదోని ఎంపీపీ బడాయి దానమ్మపై ఇవాళ అవిశ్వాస తీర్మానంపై బలపరీక్ష జరగనుంది. వైసీపీ గుర్తుతో గెలిచి, తర్వాత బీజేపీలో చేరిన ఎంపీపీ దానమ్మ తన పదవిని నిలబెట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. ఆదోని మండలంలో మొత్తం ఎంపీటీసీల సంఖ్య 26. అవిశ్వాసం ప్రవేశపెట్టిన నాటికి వైసీపీకి 21 మంది ఎంపీటీసీలు మద్దతుగా ఉన్నారు.