W.G: జిల్లా నరసాపురం మండలం ఎల్.బి.చర్ల గ్రామాన్ని ఇవాళ ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ సందర్శించడం జరిగింది. ఈ సందర్భంగా గ్రామ సచివాలయాన్ని సందర్శించి, వివిధ శాఖల కార్యకలాపాలపై సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వ పథకాల అమలు, ప్రజలకు సేవల పంపిణీ, ప్రజా సమస్యల పరిష్కారంపై అధికారులకు సిబ్బందికి సూచించారు.