WGL: జిల్లా చెన్నారావుపేట మండల బీజేపీ అధ్యక్షులు దామరప్పుల శేఖర్ ఆధ్వర్యంలో కోనాపురం MPTC స్థాయి స్థానిక సంస్థల ఎన్నికల సన్నాహక సమావేశం బుధవారం జరిగింది. ముఖ్యఅతిథిగా బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి గోగుల రాణాప్రతాప్ హాజరయ్యారు. స్థానిక ఎన్నికల్లో బీజేపీ గెలుపే లక్ష్యంగా పనిచేయాలని పిలుపునిచ్చారు. కార్యకర్తలను కాపాడుకుంటానమి తెలిపారు.