GNTR: ఆచార్య నాగార్జున యూనివర్సిటీ (ANU) బుధవారం ఫార్మా డీ మరియు ఎం.ఈడీ కోర్సులకు సంబంధించిన రీవాల్యుయేషన్ ఫలితాలను విడుదల చేసింది. ఏప్రిల్ నెలలో జరిగిన ఫార్మా డీ 2, 3, 4, 5వ సంవత్సరాల పరీక్షలు, అలాగే ఎం.ఈడీ 4వ సెమిస్టర్ రీవాల్యుయేషన్ ఫలితాలు విడుదలైనట్టు పరీక్షల నియంత్రణ అధికారి ఆలపాటి శివప్రసాదరావు వెల్లడించారు.