సత్యసాయి: దేశ భద్రత కోసం సరిహద్దుల్లో సైన్యం, సమాజ శాంతి కోసం పోలీసులు నిరంతరం పోరాడుతున్న నేపథ్యంలో అక్టోబర్ 21న అమర వీరుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మే 9న పాక్ కాల్పుల్లో వీరమరణం పొందిన గోరంట్ల మండలం కళ్లితండాకు చెందిన జవాన్ మురళీనాయక్ వీర సేవలను ప్రజలు స్మరించుకున్నారు.