W.G: కృష్ణ బలిజ కార్పొరేషన్ ఛైర్మన్గా బాధ్యతలు స్వీకరించిన అనంతరం భీమవరం టీడీపీ సీనియర్ నాయకుడు గంటా త్రిమూర్తులు మంగళవారం సీఎం చంద్రబాబును కలిశారు. భవిష్యత్తులో పార్టీ బలోపేతం, ప్రజా సేవల విస్తరణ దిశగా మరింత ఉత్సాహంగా, సమష్టిగా పనిచేయాలని సీఎం సూచించినట్లు త్రిమూర్తులు తెలిపారు.