HYD: జూబ్లీహిల్స్ ప్రజల ఆశీర్వాదంతో మాగంటి సునీత భారీ విజయం సాధిస్తారని షాద్ నగర్ ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి అన్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమాజిగూడ డివిజన్లోని అంబేద్కర్ నగర్ లో BRS అభ్యర్థి మాగంటి సునీతతో కలిసి ప్రచారం నిర్వహించారు. వారు మాట్లాడుతూ.. కాంగ్రెస్‌ని ఈ ఎన్నికల్లో ఓడిస్తే హైడ్రా అనేది పేదవారి వద్దకు దరిచేరదని అన్నారు.