ASF: జిల్లా బెజ్జూర్ మండలం సులుగుపల్లి, సలుగుపల్లి గ్రామాల నుంచి ప్రముఖ బీజేపీ నాయకులు ఆత్రం రామయ్య, పప్పుల మహేందర్, దుర్గం రవిప్రసాద్, ఆత్రం నారాయణ మంగళవారం BRS లో చేరారు. వారికి మాజీ MLA కోనేరు కొనప్ప సమక్షంలో కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. BRS తోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమని నమ్మి BRS లో చేరామన్నారు.