బీహార్ ఎన్నికలో NDA కూటమి గెలిస్తే సీఎం ఎవరనే దానిపై కేంద్రమంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యాలను ప్రతిపక్ష కూటమి తమకు అనుకూలంగా మార్చుకంటున్నాయి. నితీశ్ ఎన్నికల ప్రచారానికి నాయకత్వం వహిస్తారని.. ఫలితాల తర్వాత MLAలంతా సీఎంను ఎన్నుకుంటారని అమిత్ షా పేర్కొన్నారు. దీంతో నితీశ్‌ను బీజేపీ పక్కనపెడుతుందని.. ఆయన సీఎం కాలేరని ప్రతిపక్షాలు ప్రచారం చేస్తున్నాయి.