MNCL: జిల్లాలోని అన్ని మండలాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఎక్కువగా ఏర్పాటు చేయాలని రైతు సంఘం మంచిర్యాల జిల్లా ఉపాధ్యక్షులు కె.లింగన్న కోరారు. మంగళవారం దండేపల్లిలో ఆయన మాట్లాడుతూ.. రైతులు పండించిన పంటల వివరాలను వ్యవసాయ అధికారులు ఆన్లైన్లో ఇప్పటికే నమోదు చేశారన్నారు. ప్రతి మండలంలో రైతులు పండించిన పంటల జాబితా ప్రభుత్వం దగ్గర ఉందన్నారు.