PPM: బహుళ పంటలతో రైతులకు అదనపు అదాయం వస్తుందని పాచిపెంట మండల వ్యవసాయ అధికారి తిరుపతిరావు సూచించారు. మంగళవారం స్థానిక కన్నయ్య వలసలో రైతులు పండిస్తున్న చోడి పంటను ఆయన పరిశీలించారు. రైతులు పొలాలు గట్లుపైన, కాలి స్థలంలో కూరగాయలు, పూల మొక్కలు నాటాలన్నారు. ప్రకృతి వ్యవసాయం పద్ధతిలో పండించడం వలన ఆరోగ్యంగా ఉంటారన్నారు.