సంగారెడ్డి పట్టణం శ్రీనగర్‌లోని శ్రీ లక్ష్మీనరసింహ స్వామి ఆలయంలో స్వాతి నక్షత్ర వేడుకలు బుధవారం నిర్వహిస్తున్నట్లు ఆలయ కమిటీ సభ్యులు మంగళవారం తెలిపారు. సాయంత్రం 6:21 గంటలకు లక్ష్మీ నరసింహ స్వామి మూర్తులకు ప్రత్యేక అభిషేక కార్యక్రమాలు, కల్యాణోత్సవం జరుగుతుందని చెప్పారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనాలని కోరారు.