HYD: నారాయణగూడ YMCA వద్ద అక్టోబర్ 22 రాత్రి 7 గంటల నుంచి 23 తెల్లవారుజామున 4 గంటల వరకు సదర్ ఉత్సవ మేళా సందర్భంగా ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. రామ్‌కోటి, లింగంపల్లి, బార్కత్ పుర, హిమాయత్‌నగర్ ప్రాంతాలలో వాహనాల రాకపోకలను తాత్కాలికంగా మళ్లింపు చేశారు. మేళాకు వచ్చేవారు తమ వాహనాలను కేశవ మెమోరియల్ కళాశాల మైదానంలో పార్క్ చేయాలని పోలీసులు సూచించారు.