కృష్ణా: తాడేపల్లిలోని మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్మోహన్ రెడ్డిని ఆయన నివాసంలో ఉమ్మడి కృష్ణాజిల్లా వైసీపీ నేతలు కొడాలి నాని,పేర్ని నాని,కైలే అనిల్ కుమార్,దేవినేని అవినాష్, మల్లాది విష్ణు,రూహుల్లా,అరుణ్ కుమార్ తదితరులు మంగళవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఉమ్మడి కృష్ణా జిల్లాలో నెలకొన్న తాజా రాజకీయ పరిణామాలపై పార్టీ నేతలు జగన్ తొ చర్చించారు.