ATP: గుంతకల్లు విద్యుత్ ఏడీ కార్యాలయం ఎదుట బుధవారం విద్యుత్ కార్మికులతో కలిసి CITU నాయకులు నిరసన తెలిపారు. CITU పట్టణ ప్రధాన కార్యదర్శి సాకే నాగరాజు మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ సంఘాలతో చర్చలు జరిపి సమస్యలని పరిష్కారిస్తామని చెప్పిన చివరకు ఉసురమన్పించిందని మండిపడ్డారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి సమస్యల పరిష్కారం కోసం ఉద్యోగ సంఘాలతో చర్చలు జరిపాలని డిమాండ్ చేశారు.