GNTR: తెనాలి చినరావూరుకు చెందిన టీడీపీ నేత, పారిశ్రామికవేత్త పాటిబండ్ల నరేంద్రనాథ్ కాంస్య విగ్రహావిష్కరణ బుధవారం జరిగింది. వాసిరెడ్డి లక్ష్మీపతి మున్సిపల్ ప్రాథమిక పాఠశాలలో ఏర్పాటు చేసిన ఈ విగ్రహాన్ని ఆలపాటి రాజేంద్రప్రసాద్, దూళిపాళ్ల నరేంద్ర కుమార్, నన్నపనేని రాజకుమారి ఆవిష్కరించారు. నరేంద్రనాథ్ సేవా కార్యక్రమాలను నేతలు కొనియాడారు.