ASF: తీర్యాని మండలం గోపెర( నాగుగూడ) గ్రామపంచాయతీలోని సమస్యలు పరిష్కరించాలని DCC అధ్యక్షులు కొక్కిరాల విశ్వ ప్రసాద్ కి బుధవారం గ్రామస్థులు వినతిపత్రం అందజేశారు. పూన గూడ నుంచి మోడీ గూడ వరకు రోడ్డు,కమ్యూనిటీ షెడ్ మంజూరు, తాగునీరు, పారిశుధ్యం సమస్యలు పరిష్కారం చేయాలని కోరారు. బొజ్జుగూడ,నాగుగూడ,పూనగూడ,పూసిగుమ్మి గ్రామాల పటేల్ లు, గ్రామస్థులు పాల్గొన్నారు.