సత్యసాయి: విజయవాడలో జరిగిన భారతీయ జనతా పార్టీ రాష్ట్ర పదాధికారుల సమావేశంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్, పార్లమెంట్ సభ్యురాలు దగ్గుబాటి పురంధేశ్వరి సమక్షంలో మంత్రి సత్యకుమార్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో “స్వదేశీ ఆత్మశక్తి” పుస్తకాన్ని ఆవిష్కరించి, ఆత్మనిర్భర్ భారత్– స్వయం సమృద్ధి భారత్ పాంప్లెట్ను విడుదల చేశారు.