తేనెలో నానబెట్టిన బాదంపప్పు తినడం వల్ల బోలెడు లాభాలు ఉన్నాయి. మెదడు పనితీరును మెరుగుపరుస్తుంది. గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది. రోగనిరోధక శక్తిని పెంచడంతో పాటు బరువు, రక్తంలో చక్కెర స్థాయిని అదుపులో ఉంచుతుంది. జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. శరీరానికి తక్షణ శక్తిని అందిస్తుంది. చర్మాన్ని మృదువుగా, ప్రకాశవంతంగా చేస్తుంది. సీజన్ వ్యాధులను తగ్గిస్తుంది.