CTR: జాతీయ మానవ హక్కుల కమిషన్ సభ్యురాలు విజయ విజయ భారతి సాయనీ మురకంబట్టులోని అపోలో యూనివర్సిటీకి చేరుకున్నారు. ఈ సందర్భంగా అపోలో యూనివర్సిటీ అధికారులు, సిబ్బందితో సమావేశమయ్యారు. ఇటీవలే అపోలో యూనివర్సిటీలో కెమెరా బయటపడిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో విచారణ చేపట్టారు.