మైక్రోసాఫ్ట్ CEO సత్య నాదెళ్ల జీతం భారీగా పెరిగింది. 2025 ఆర్థిక సంవత్సరంలో ఆయన 96.5 మిలియన్ డాలర్లు(రూ.846 కోట్లు)వేతనం అందుకుంటున్నారు. గతేడాదితో పోలిస్తే ఇది 22శాతం ఎక్కువ. సత్య నాదెళ్ల, ఆయన లీడర్ షిప్ వల్ల AI రంగంలో మైక్రోసాఫ్ట్ మరింత ముందుకు వెళ్లినట్లు సంస్థ బోర్డు తెలిపింది. అలాగే షేర్ల ధరలు భారీగా పెరిగాయని పేర్కొంది.