ADB: సోయా బీన్ పంటకు ప్రభుత్వమే కనీస మద్దతు ధరతో కొనుగోలు చేయాలని ఎమ్మెల్యే పాయల్ శంకర్ కోరారు.హైదరాబాద్లో మంత్రి తుమ్మల నాగేశ్వరరావును కలిసి వినతి పత్రం ఇచ్చారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలతో పంట నష్టపోయిన రైతులకు బెంగాల్ గ్రామ్ విత్తనాలను సబ్సిడీపై ఇవ్వాలని కోరారు.