VSP: విశాఖ జిల్లా పర్యటనలో భాగంగా శాసన సభాపక్ష ఫిర్యాదుల కమిటీ ఛైర్మన్, డిప్యూటీ స్పీకర్ కే. రఘురామ కృష్ణరాజు బుధవారం కలెక్టరేట్ మీటింగ్ హాలులో కమిటీ సభ్యులు, అధికారులతో కలిసి వివిధ అంశాలపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యేలు పల్లా శ్రీనివాసరావు, విష్ణుకుమార్ రాజు, అనకాపల్లి ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ పాల్గొన్నారు.