MBNR: 10 సంవత్సరాల BRS పాలనలో మేము చేసిన అభివృద్ధిని గుర్తించి తమను గెలిపించాలని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. జూబ్లీహిల్స్ ఎన్నికలకు సంబంధించి బుధవారం ఆయన రెహమత్ నగర్ డివిజన్ పరిధిలో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. తమ పాలనలో హైదరాబాద్ పట్టణం ఎలా అభివృద్ధి చెందిందో ప్రజలకు వివరించి పాంప్లేట్లను పంచిపెట్టారు.