MDK: తూప్రాన్ సబ్స్టేషన్ పరిధిలో రేపు విద్యుత్ సరఫరా నిలిపి వేస్తున్నట్లు విద్యుత్ శాఖ ఏఈ వెంకటేశ్వర్లు ఒక ప్రకటనలో తెలిపారు. సబ్ స్టేషన్లో నూతనంగా 5 MVA పీటీఆర్ ఏర్పాటు చేస్తున్నందున ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు వివరించారు. విద్యుత్ వినియోగదారులు సహకరించాలని కోరారు.