ASF: కాగజ్ నగర్ పట్టణంలోని ఆర్య వైశ్య కళ్యాణ మండపంలో బుధవారం పట్టణ ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో దీపావళి సమ్మేళనం నిర్వహించారు. ఈ కముఖ్యఅతిథిగా MLA హరీష్ బాబు హాజరయ్యారు. అయన మాట్లాడుతూ పట్టణ అభివృద్ధి కోసం CM ని ప్రత్యేకంగా నిధులు మంజూరు చేయాలని కోరామన, నిధులు మంజూరు కాగానే పనులు మొదలు పెడతామని అన్నారు.