NZB: ఆరు గ్యారంటీలే కాంగ్రెస్‌ను అంతం చేస్తాయని BRS లీగల్ సెల్ NZB జిల్లా కన్వీనర్ దాదన్నగారి మధుసుదన్ రావు అన్నారు. ఈ సందర్భంగా బుధవారం ఆయన మాట్లాడుతూ.. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో గెలుపు గులాబీ పార్టీదేనన్నారు. ఆరు గ్యారంటీలు అంటూ కాంగ్రెస్ చేసిన నిర్వాకం చూసిన ప్రజలు, ఆరు గ్యారంటీలు అమలు చేయని కాంగ్రెస్‌ని అంతం చేయడానికి సిద్ధంగా ఉన్నారన్నారు.