SKLM: నందిగామ మండలం బడగం గ్రామానికి చెందిన వైకుంఠ రావు అనే రైతు ఇవాళ పొలం పని చేస్తుండగా వెనుక నుంచి నాగుపాము తొడపై కాటు వేసింది. వెంటనే ఇంటికి చేరుకున్న రైతును కుటుంబ సభ్యులు టెక్కలి జిల్లా ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్యులు చికిత్స అందించినా పరిస్థితి విషమించడంతో శ్రీకాకుళం రిమ్స్‌కు వెంటనే తరలించారు.