BDK: కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన హామీలకు కట్టుబడి ఉందని ఎమ్మెల్యే కోరం కనకయ్య అన్నారు. టేకులపల్లి మండలంలో బుధవారం ఎమ్మెల్యే పర్యటించి పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. అనంతరం రూ.13 లక్షల 53వేల విలువగల సీఎం సహాయనిధి చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు. అలాగే రూ. 6లక్షల 6 వేల విలువగల కల్యాణ లక్ష్మి చెక్కులను ఆయన అందజేశారు.