ADB: ఆదిలాబాద్ రూరల్ మండలంలోని జందపూర్ గ్రామంలో జడ కొప్పులాట ముగింపు వేడుకలను మంగళవారం రాత్రి వైభవంగా నిర్వహించారు కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే పాయల్ శంకర్ పాల్గొని స్థానికులతో కలిసి కోలాటం వేసి సందడి చేశారు. గ్రామస్తులందరూ సమిష్టిగా సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడం గొప్ప విషయమని MLA పాయల్ శంకర్ పేర్కొన్నారు.