KRNL: నగరంలోని స్థానిక జిల్లా పోలీసు కార్యాలయంలోని పరేడ్ మైదానంలో మంగళవారం పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవంలో మంత్రి, జేసీ, జిల్లా ఎస్పీ పాల్గొన్నారు. పోలీసు అమరవీరుల కుటుంబాలకు అండగా ఉంటామని ఎంపీ బస్తిపాటి నాగరాజు అన్నారు. ఈ సందర్భంగా ఎంపీ నాగరాజు అమరవీరుల స్థూపానికి ఘనంగా నివాళి అర్పించారు.