SKLM: ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించడమే ప్రభుత్వ లక్ష్యం అని మంత్రి అచ్చెన్న నాయుడు అన్నారు. స్థానిక రిమ్స్ ఆస్పత్రిలో మంగళవారం రాష్ట్ర మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు సమీక్షా సమావేశం నిర్వహించారు. అనంతరం మీడియా సమావేశంతో మాట్లాడారు రోగుల సమస్యలను వెంటనే పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని వైద్యులకు ఆదేశించారు.