WGL: నల్లబెల్లి మండల కేంద్రంలోని యూనియన్ బ్యాంక్ ATM సాంకేతిక లోపంతో పని చేయకపోవడంతో తీవ్ర ఇబ్బంది పడుతున్నట్లు ఖాతాదారుడు సాంబయ్య తెలిపారు. ఇట్టి విషయంపై మంగళవారం HIT Tv ప్రతినిధి లీడ్ బ్యాంక్ మేనేజర్ రాజ్‌ను వివరణ కొరక, సమస్యపై స్పందించి వీలైనంత త్వరగా ఏటీఎంలో తలెత్తిన సమస్యను పరిష్కరిస్తానని తెలిపారు.