BDK: మణుగూరు ఏడీఏ తాతారావు మంగళవారం ఆళ్లపల్లి మండలంలోని పీఎసీఎస్ సెల్ పాయింట్‌ను సందర్శించారు. రైతులు అవసరానికి మించి యూరియా వాడకూడదని వారు తెలిపారు. వరి పత్తి మొక్కజొన్న పంటలకు ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి గిట్టుబాటు ధరలకే కొనుగోలు చేస్తుందని వారు తెలిపారు. దళారులను, మధ్యవర్తులను నమ్మి రైతులు మోసపోవద్దని తెలిపారు.