HYD: జూబ్లీహిల్స్ బస్తీలను కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు నిర్లక్ష్యం చేశాయని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ అన్నారు. రెండు పార్టీలు ప్రజలను మోసం చేశాయని ఆరోపిస్తూ, “బీజేపీతోనే నిజమైన అభివృద్ధి సాధ్యం”అని చెప్పారు. బంజారాహిల్స్లో పెద్దమ్మగుడిని కాంగ్రెస్ కూల్చిందని, బీజేపీ గెలిస్తే తిరిగి నిర్మిస్తామని హామీ ఇచ్చారు.