మెసేజింగ్ యాప్ వాట్సాప్ స్పామ్ మేసేజ్‌లను నియంత్రించేందుకు పరీక్షలు నిర్వహిస్తోంది. కాంటాక్ట్ లిస్ట్‌లో లేని వ్యక్తులకు లేదా రిప్లై ఇవ్వని యూజర్లకు పంపగలిగే మెసేజ్‌లపై నెలవారీ పరిమితి విధించాలని చూస్తోంది. దీంతో అవసరం లేని నోటిఫికేషన్లు, ప్రమోషనల్ మేసేజ్‌లు తగ్గించి, యూజర్ల ఇన్‌బాక్స్‌ను క్లీన్‌గా ఉంచేలా ఆలోచన చేస్తున్నట్లు సమాచారం.