ASF: చింతలమానేపల్లి మండలం డబ్బా గ్రామ రైతు వేదికలో మంగళవారం 83 మంది లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాలను MLA హరీష్ బాబు పంపిణీ చేశారు. MLA మాట్లాడుతూ.. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు వెంటనే పనులు మొదలుపెట్టి వర్షాలు పడే లోపు ఇండ్ల నిర్మాణం పూర్తి చేయాలని హితవు పలికారు. ఏదైనా సమస్య ఉంటే వెంటనే అధికారులను సంప్రదించాలని ఎమ్మెల్యే సూచించారు.