NRML: జిల్లా పోలీస్ కార్యాలయాన్ని మంగళవారం మల్టీ జోన్–I ఐజీ ఎస్. చంద్రశేఖర్ రెడ్డి సందర్శించారు. ఎస్పీ డా. జీ. జానకి షర్మిల స్వాగతం పలికారు. అనంతరం జిల్లా పోలీస్ అధికారులతో సమీక్ష నిర్వహించి, శాంతిభద్రతలు, నేర నియంత్రణ చర్యలపై దిశానిర్దేశాలు జారీ చేశారు. ఇందులో అదనపు ఎస్పీ, ఏఎస్పీ లు తదితరులు పాల్గొన్నారు.