AP: సీపీఐ రాష్ట్ర కార్యదర్శిగా గుజ్జుల ఈశ్వరయ్య ఎంపికయ్యారు. రామకృష్ణ స్థానంలో ఆయన బాధ్యతలు నిర్వర్తించనున్నారు. కడప జిల్లాకు చెందిన ఆయన ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కాగా.. AISF, AIYF, రైతు సంఘం నాయకుడిగా ఈశ్వరయ్య పనిచేశారు.
Tags :