ASF: జిల్లాలోని పలు మండలాల్లో మంగళవారం భారీ వర్షం కురిసింది. దీంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. పత్తిపంట పగిలి ఏరెతకు ఉందని అన్నారు. వర్షాలు వస్తే చేతికొచ్చిన పత్తి పంట దెబ్బ తింటుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వాన దేవుడు రైతుల పట్ల దయ చూపాలని రైతులు వేడుకుంటున్నారు.